Surprise Me!

T20 World Cup : India vs Pakistan Match ని సంక నాకించేలా ఉన్నారు!! || Oneindia Telugu

2021-10-20 1 Dailymotion

T20 World Cup 2021: Minister Athawale opposes India-Pakistan T20 WC clash. Aam Aadmi Party (AAP) Minister Atishi Marlena wants Virat Kohli and Co to opt-out of India’s T20 WC opener.
#T20WorldCup2021
#IndiavsPakistanMatch
#INDvsPAKT20
#IndiaPakistanmatchcancelled
#TeamIndia
#INDVSPAK

ఓవైపు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతుంటే మరోవైపు ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం ఈ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు.తాజాగా మరో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన అథవాలే.. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానన్నాడు.

Buy Now on CodeCanyon